సోనియా పాదుకలు తలపయ్ మోస్తున్న రోశయ్య , రాష్ట్రము పరువు తీస్తున్నాడు.
తెలుగువాడి ఆత్మగౌరవం సోనియా పాదాల వద్ద పెట్టి పదవుల కోసం బజన చేస్తున్నారు.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవం గాంధీ కుటుంబం పాదాలకింద నేతల స్వార్ధం కోసం బలి అవ్తూనే వుంది.మనకి రైళ్ళు లేవు మన ప్రాజెక్ట్స్ కి అనుమతులు వుండవు, పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్ట్లు కట్టేటప్పుడు నిద్రలేవని నేతలు అంతా ఐపొఇన తరువాత వోట్ల కోసం నాటకాలు అడతారు.

No comments:
Post a Comment